Sunday, April 24, 2011

17 th Sunday - 24-04-2011


                                      2011: 17 ఆదివారము            తేది : 24-04-2011
ఆరాధనను గూర్చిన పాఠము - 4
యోహాను 4:24 "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెననెను"
3. ధర్మ శాస్త్ర ఆరాధన
El¼ ±ÀµÀÃlµÀvOµÀ ¶¢ÃhµñÊ¢À. Ehµ±µÀvǶ¢ö±µÀ l¿nvÑ q¸vÑضmOµÃfµlµÀ. El¼ ±ÀÇÀ±µÃ¶¨vɶ¢ÀÀ ¶¢ÀAl¼±µ¶¢ÀÀvÑ Y±¼S¼¶ml¼. lûµ±µî ¥¹¶ªåò¶¢ÀÀ¶mAlµÀ F D±¸lûµ¶m ±ÀÇÀÀOµÖ ¶plµèi E¶¢ösfº¶ml¼-n±µØ¶¢À 24:8,9 , ¶ªAP¹ï 8:4 , Ȭtñ 8:5 . l¿nn ±ÀµÀÃlµÀvǶ¢ö±µÀ CiOµñ£ÀAVµOµÃfµlµÀ. m¸lµsÀ, Ct¶¬ÀvÀ D±¸lûµ¶m¶mÀ CiOµñ£ÀAV¸±µÀ CAlµÀOµÀ ¦°ºA¶psf¸â±µÀ - vÉ£ 10:1-3 . GY¹Ý -1 l¼¶m 13:9-10 .
EAlµÀvÑn O¸±µïOµñ¶¢À¶¢ÀÀvÀ : svÀv±¼êAVµÀd, lûµÃ¶p¶¢ÀÀ Ê¢±ÀµÀÀd, ¢¸±ÀÀlûµï¶¢ÀÀvÀ ¢¸±ÀÀAVµÀd, C±µêgvÀ. l¼öj 12:11 , Ȭtñ 9:1-11 . ±¸sѶ¢Á ¶ªh¸ï±¸lûµ¶mOµÀ El¼ V¸±ÀµÀ - Ȭtñ 10:1 .
D±¸lûµ¶mvÑn O¸±µïOµñ¶¢À¶¢ÀÀvÀ n±µö»¬AVµ¶¢v»ª¶m ¢¸±µÀ : ¶pñlû¸¶m ±ÀµÃYOµÀvÀ, ±ÀµÃYOµÀvÀ ¶¢À±¼±ÀµÀÀ vɤ±ÀµÀÀvÀ.
4. సత్యారాధన
ఇదే దేవుడు కోరుచున్న, బైబిలు గ్రందములో చెపబడిన యదార్థమైన ఆరాధన. మొదటి శతాబ్దములోని క్రైస్తవులు అనుసరించుచు వసున్న ఆరాధన క్రమము. ఈ క్రమము ఎన్నటికి మారదు మరియు ఏ మనుష్యుడు దీనిని మార్చకూడదు. 
ప్రజలు : " ఆత్మతోను, సత్యముతోను.... ఆరాధింపవలెను " : యోహాను 4:24  
ఎలాంటి ప్రజలు : " .. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నారు " : యోహాను 4:23  
ఇందులోని కార్యక్రమములు : ప్రార్థన, అపోస్తలుల భోధ, సహవాసము, రొట్టె విరచుట మరియు కానుకలు సమర్పించుట - అపో:కా 2:42,20:7 ,
ఆత్మ-మనుష్యుని యందు : 1 కొరింధి 14:15 " కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోను ప్రార్థన చేతును..."
సత్యము దేవుని యందు : యోహాను 17:17  " ...నీ వాక్యమే సత్యము "
2 తిమోతి 2:15, యోహాను17:17 , 2  యోహాను 9 , కొలస్సి 3:16 , యెషయ 1:10-18 , ద్వితీ 5:32-33.
హెచ్చరిక : హెబ్రి 10:24,25  " కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యొక్కువగా ఆలాగు చేయుచు....అలోచింతుము "

క్రీస్తు నందు మీ సోదరులు
S.M.వినయ్ కుమార్, సువార్తికులు,
క్రీస్తు సంఘము, నాయుడుపేట. సెల్ : 98858 45588, 277557
*** ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యము చేయకుము ***

14 th Sundy to 16 th Sunday

                                      2011: 16 ఆదివారము           తేది : 17-04-2011
ఆరాధనను గూర్చిన పాఠము - 3
యోహాను 4:24 "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెననెను.
" ప్రకటన 5:13 " అంతట పరలోకమందును, భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము" .....స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుటవింటిని "

ఆరాధన కార్యక్రమమును దేవుడే నియమించినాడు. మానవునికి దాని మీద అధికారము లేదు. దేవుడు చెప్పిన దానినే అనుసరించవలెను. అతిక్రమించితే శిక్షింపబడుదురు. మానవుడు తాను నియమించుకున్న నియమాలతో లేదా నిర్ణయాలతో దేవుని ఆరాధించకూడదు, కల్పితములు కాని, తీసివేయడము కాని ఆరధనలొ చేయకూడదు - లేవికాండము 10:1-3

ఆరాధనలోని రకములు:
1. వ్యర్థమైన ఆరాధన
మత్తయి 15:7-9  ".... వారు వ్యర్థముగా ఆరాధించుచున్నారు"
ఇది మానవుల యొక్క ఆచారముల ఆధారముగా జరుగుచున్నది. పారంపర్యాచారములు, పితరులాచారములు, లోకాచారములు, పెద్దలాచారములు, యూదులాచారములు మరియు మతాచారములతో కూడిజరుగుచున్నది - యెషయ 29:13 . నేడు లోకమందు ఎన్ని రకముల ఆచారములను యేసుని నమ్మినవారు అనుసరిస్తున్నారో ఆలోచించండి.!  పౌలు హెచ్చరించాడు - గలతి 1:13-14
2. స్వేచ్చారాధన
ఇది మనుష్యుల యొక్క స్వేచ్చా, స్వాతంత్రము మీద ఆధారపడినది. ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారు చేయడము. కొలస్సి 2:20: " మనుష్యుల ఆజలను పద్ధతులను.....అనుసరించవద్దు … ",  ద్వితీ 4:2 : ".. దేవుని ఆజలతోదేనిని కలుపకూడదు, దేనిని తీసివేయకూదదు.. " ప్రకటన 22:18-19 , అపో"కా 17:23 .

హెచ్చరిక : హెబ్రి 10:24,25  " కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక. ఒకనినొకడు హెచ్చరించుచు, దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యొక్కువగా ఆలాగు చేయుచు....అలోచింతుము "

క్రీస్తు నందు మీ సోదరులు
S.M.వినయ్ కుమార్, సువార్తికులు,
క్రీస్తు సంఘము, నాయుడుపేట. సెల్ : 98858 45588, 277557
*** ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యము చేయకుము ***

Sundays-March


Feb


New